Telugu Festivals 2017Andhra Pradesh & TelanganaTelugu States - Andhra Pradesh & Telangana

Advertisement
Telugu Festivals 2017
01/01/2017 - 31/01/2017

January 2017 Telugu Festivals & Holidays

01 ఆంగ్ల సంవత్సరాది 02 చతుర్థి వ్రతం 03 స్కంద షష్టి 06 దుర్గాష్టమి వ్రతం 08 ముక్కోటి ఏకాదశి 10 ఉత్తరాషాఢ కార్తె 12 శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి, పౌర్ణమి వ్రతం 13 భోగి 14 పొంగల్, మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం 15 సంకటహర చతుర్థి 16 బొమ్మలనోము, ముక్కనుము, త్యాగరాజ స్వామి ఆరాధన, కనుము 19 స్వామి వివేకానంద జయంతి 23 షట్టిల ఏకాదశి, శ్రావణ కార్తె, నేతాజీ జయంతి 26 రిపబ్లిక్ డే, మాస శివరాత్రి 27 అమావాస్య, చొల్లంగి అమావాస్య 28 లాలా లజపతిరాయ్ జయంతి, మాఘ గుప్త నవరాత్రి 29 చంద్రోదయం 30 మహాత్మాగాంధీ వర్ధంతి, శ్రీ మార్కండేయ మహర్షి జయంతి
01/02/2017 - 28/02/2017

February 2017 Telugu Festivals & Holidays

01 శ్రీ పంచమి 02 స్కంద షష్టి 03 రధసప్తమి 04 భీష్మాష్టమి, దుర్గాష్టమి వ్రతం 05 ధనిష్ఠ కార్తె 07 జయ ఏకాదశి 10 పౌర్ణమి, పౌర్ణమి వ్రతం, మాఘపూర్ణిమ, శ్రీ సత్యనారాయణ పూజ 12 కుంభ సంక్రమణం 14 వాలెంటైన్స్ డే, సంకటహర చతుర్థి 19 శతభిష కార్తె 21 స్వామి దయానంద సరస్వతి జయంతి 22 వైకుంఠ ఏకాదశి 24 మహాశివరాత్రి, మాస శివరాత్రి 25 మెహర్ బాబా జయంతి 26 అమావాస్య 27 చంద్రోదయం 28 నేషనల్ సైన్స్ డే, యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి బ్రహ్మౌత్సువాలు ప్రారంభం
01/03/2017 - 31/03/2017

March 2017 Telugu Festivals & Holidays

02 చతుర్థి వ్రతం 03 స్కంద షష్టి 04 పూర్వాభాద్ర కార్తె 05 దుర్గాష్టమి వ్రతం 06 యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి బ్రహ్మౌత్సువాలు తిరుకళ్యాణం 08 తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం, కోరుకొండ తీర్థం 10 ప్రదోష వ్రతం 12 పౌర్ణమి, పౌర్ణమి వ్రతం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి, శ్రీ సత్యనారాయణ పూజ, శ్రీలక్ష్మి జయంతి 13 హోలీ పండుగ 14 మీన సంక్రమణం 16 పొట్టి శ్రీరాములు జయంతి, సంకటహర చతుర్థి 17 ఉత్తరాభాద్ర కార్తె, రంగ పంచమి 19 శీతల సప్తమి 24 పాపమోచనీ ఏకాదశి 25 శనిత్రయోదశి 26 మాస శివరాత్రి 28 అమావాస్య, వసంత నవరాత్రి ప్రారంభం 28 శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది, చంద్రోదయం 30 మత్స్య జయంతి 31 రేవతి కార్తె, వసంత పంచమి
01/04/2017 - 30/04/2017

April 2017 Telugu Festivals & Holidays

01 ఏప్రిల్ ఫూల్, స్కంద షష్టి 04 దుర్గాష్టమి వ్రతం 05 బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి, శ్రీరామ నవమి 06 ధర్మరాజు దశమి 07 వరల్డ్ హెల్త్ డే, కామద ఏకాదశి 08 అనంగ త్రయోదశి, శనిత్రయోదశి 09 మహావీర్ జయంతి 10 శ్రీ సత్యనారాయణ పూజ 11 పౌర్ణమి, హనుమజ్జయంతి 13 పస్కా పండుగ, అశ్విని కార్తె 14 మేష సంక్రమణం, గుడ్ ఫ్రైడే, సంకటహర చతుర్థి, అంబెడ్కర్ జయంతి 16 ఈస్టర్ సండే 19 బుద్ధ అష్టమి 22 ఎర్త్ డే, వరూధినీ ఏకాదశి 23 వైష్ణవ వరూధినీ ఏకాదశి 24 మాస శివరాత్రి, సోమా ప్రదోష వ్రతం 26 అమావాస్య 27 భరణి కార్తె, చంద్రోదయం 28 అక్షయ తృతీయ, పరశురామ జయంతి, బసవ జయంతి, సింహాచల చందనోత్సవం 29 చతుర్థి వ్రతం 30 శ్రీ శ్రీ జయంతి, శ్రీ ఆదిశంకరాచార్య జయంతి
01/05/2017 - 31/05/2017

May 2017 Telugu Festivals & Holidays

01 శ్రీరామానుజ జయంతి, మే డే, స్కంద షష్టి 05 శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి 06 మోహిని ఏకాదశి, శ్రీ అన్నవర సత్యదేవుని కళ్యాణంం 08 ప్రదోష వ్రతం 09 నృసింహ జయంతి 10 చైత్ర పూర్ణమి, వైశాఖి పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ, అన్నమయ్య జయంతి, శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి, శ్రీ కూర్మ జయంతి 11 కృత్తిక కార్తె 14 వృషభ సంక్రాంతి, సంకటహర చతుర్థి, మాతృ దినోత్సవం 22 అపార ఏకాదశి 24 మాస శివరాత్రి 25 అమావాస్య, రోహిణి కార్తె 26 చంద్రోదయం 27 రంజాన్ నెల ప్రారంభం 29 చతుర్థి వ్రతం
01/06/2017 - 30/06/2017

June 2017 Telugu Festivals & Holidays

02 తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవము 04 గాయత్రీ జయంతి 05 పర్యావరణ దినోత్సవం, నిర్జల ఏకాదశి 06 తిరుమల శ్రీవారి జ్యేష్ఠ అభిషేకం ప్రారంభం, రామలక్ష్మణ ద్వాదశ 08 మృగశిర కార్తె, తిరుమల శ్రీవారి జ్యేష్ఠ అభిషేకం సమాప్తి 09 పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి, శ్రీ సత్యనారాయణ పూజ 13 అంగరకి సంకష్టి చతుర్థి, సంకటహర చతుర్థి 15 మిధున సంక్రమణం 18 ఫాథర్స్ డే 22 అరుద్ర కార్తె, మాస శివరాత్రి 24 ఆషాడ గుప్త నవరాత్రి, అమావాస్య 25 చంద్రోదయం, పూరీ జగన్నాథ క్షేత్ర రథోత్సవం, బోనాలు 26 రంజాన్, సోమవారం వృతం 27 చతుర్థి వ్రతం 28 స్కంద షష్టి, స్కంద పంచమి, కుమారషష్ఠి
01/07/2017 - 31/07/2017

July 2017 Telugu Festivals & Holidays

02 బోనాలు, బోనాలు ప్రారంభం 04 అల్లూరి సీతారామ రాజు జయంతి, శయన ఏకాదశ 05 పునర్వసు కార్తె 06 ప్రదోష వ్రతం 08 పౌర్ణమి వ్రతం, శ్రీ సత్యనారాయణ పూజ 09 పౌర్ణమి, గురు పూర్ణిమ, వ్యాస పూజ 10 చాతుర్మాస ద్వితీయ అశూన్య శయన వ్రతం 11 ప్రపంచ జనాభా దినోత్సవం 12 సంకటహర చతుర్థి 16 కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం 19 కామిక ఏకాదశి 20 పుష్యమి కార్తె, వైష్ణవ కామిక ఏకాదశి 21 మాస శివరాత్రి 23 అమావాస్య 24 చంద్రోదయం 26 చతుర్థి వ్రతం 27 నాగ పంచమి, గరుడ పంచమి 28 స్కంద షష్టి, కల్కి జయంతి
01/08/2017 - 31/08/2017

August 2017 Telugu Festivals & Holidays

02 తిరుమల శ్రీవారి పవిత్రోత్సవ ప్రారంభం 03 శ్రావణ పుత్రద ఏకాదశి, ఆశ్లేష కార్తె 04 వరలక్ష్మి వ్రతం 05 ప్రదోష వ్రతం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి, శనిత్రయోదశి 06 స్నేహితుల దినోత్సవం 07 పౌర్ణమి వ్రతం, పౌర్ణమి, రాఖీ, శ్రీ సత్యనారాయణ పూజ, జంధ్యాల పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ 11 సంకటహర చతుర్థి 12 రక్షా పంచమి 13 బలరామ జయంతి 14 శ్రీకృష్ణాష్టమి 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం 17 మఖ కార్తె, సింహ సంక్రమణం 20 మాస శివరాత్రి 21 అమావాస్య, పొలాల అమావాస్య 22 చంద్రోదయం 24 వరాహ జయంతి 25 సమవేదం ఉపకారమా, వినాయక చవితి 26 ఋషి పంచమి 27 స్కంద షష్టి 29 రాధాష్టమి, మహాలక్ష్మి వ్రతం, దుర్గాష్టమి వ్రతం 30 పుబ్బ కార్తె
01/09/2017 - 30/09/2017

September 2017 Telugu Festivals & Holidays

02 బక్రీద్, వామన జయంతి 04 ఓనం 05 గురు పూజోత్సవం, పౌర్ణమి వ్రతం, శ్రీ సత్యనారాయణ పూజ, గణేష్ నిమజ్జనం, అనంత పద్మనాభ వ్రతం 06 మహాలయ పక్ష ప్రారంభం, పౌర్ణమి 09 సంకటహర చతుర్థి 13 మధ్య అష్టమి, బుద్ధ అష్టమి, ఉత్తర కార్తె, మహాలక్ష్మి వ్రతం సమాప్తి 16 ఇందిర ఏకాదశి 17 యతి మహాలయ 18 మాఘ స్మారక, మాస శివరాత్రి 19 మహాలయ అమావాస్య 20 అమావాస్య, బతుకమ్మ ప్రారంభం 21 దేవి శరన్నవరాత్రి ప్రారంభం, చంద్రోదయం 24 లలితా పంచమి, చతుర్థి వ్రతం 25 సోమవారం వృతం, స్కంద షష్టి 26 దుర్గ పూజ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం, సరస్వతి పూజ ప్రారంభం, హస్త కార్తె 28 సరస్వతి పూజ, దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ పండుగ 29 మహర్నవమి, సరస్వతి పూజ 30 విజయ దశమి
01/10/2017 - 31/10/2017

October 2017 Telugu Festivals & Holidays

01 పాశాంకుశ ఏకాదశి, మొహర్రం 02 గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంత 05 శ్రీ సత్యనారాయణ పూజ, వాల్మీకి జయంతి, పౌర్ణమి 08 సంకటహర చతుర్థి, అట్ల తద్దె 10 చిత్త కార్తె 17 ధన్వంతరీ జయంతి, తులా సంక్రమణం, ధనత్రయోదశి 18 మాస శివరాత్రి, దీపావళి, నరక చతుర్ధశి 19 కేదార గౌరీ వ్రతం, అమావాస్య 20 గోవర్ధన పూజ, ఆకాశ దీప ప్రారంభం 21 ముహర్రం ముగుస్తుంది, చంద్రోదయం, 23 నాగుల చవితి, చతుర్థి వ్రతం 24 స్వాతి కార్తె 25 స్కంద షష్టి 28 దుర్గాష్టమి వ్రతం, గోపాష్టమి 31 ప్రబోధిని ఏకాదశి, చాతుర్మాస్య వ్రాత సమాప్తి, కైశిక ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి
01/11/2017 - 30/11/2017

November 2017 Telugu Festivals & Holidays

01 తులసి వివాహం, ప్రదోష వ్రతం 04 పౌర్ణమి, ఉమామహేశ్వర వ్రతం, శ్రీ సత్యనారాయణ పూజ, కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి 07 సంకటహర చతుర్థి, అంగరకి సంకష్టి చతుర 14 ఉత్పన్న ఏకాదశి, జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం 16 వృశ్చిక సంక్రమణం, మాస శివరాత్రి 18 అమావాస్య 19 చంద్రోదయం, అనురాధ కార్తె 22 చతుర్థి వ్రతం 23 శ్రీ సత్యసాయిబాబా జయంతి 24 స్కంద షష్టి, సుబ్రహ్మణ్య షష్టి 27 దుర్గాష్టమి వ్రతం 30 గీతా జయంతి, మోక్షద ఏకాదశి
01/12/2017 - 31/12/2017

December 2017 Telugu Festivals & Holidays

01 ఎయిడ్స్ డే, మిలాద్ ఉన్ నబి, ప్రదోష వ్రతం 03 పౌర్ణమి, దత్త జయంతి, శ్రీ సత్యనారాయణ పూజ, జ్యేష్ఠ కార్తె 06 సంకటహర చతుర్థి 10 బాలాజీ జయంతి 13 సఫల ఏకాదశి 15 మూల కార్తె 16 ధనుర్మాస పూజ, మాస శివరాత్రి, ధనుస్సంక్రమణం 18 అమావాస్య 19 చంద్రోదయం 22 చతుర్థి వ్రతం 24 క్రిస్టమస్ ఈవ్, స్కంద షష్టి 25 క్రిస్టమస్ 26 బాక్సింగ్ డే, మండల పూజ, దుర్గాష్టమి వ్రతం 28 పూర్వాషాఢ కార్తె 29 ముక్కోటి ఏకాదశి 30 శనిత్రయోదశి
Advertisement
Telugu Calendar data prepared by TeluguCalendars.Org Astrology Team. For web & print permissions contact telugucalendars.org[at]gmail.com